ప్రింట్ మీడియా ఆత్మీయ సమావేశం
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ నియోజకవర్గ ప్రింట్ మీడియా ఆత్మీయ సమావేశం ఆదివారం నియోజకవర్గంలోని కెమిష్ట్ & డ్రగిష్టు ఆసోసియేషన్ భవనం నందు నిర్వహించారు. సినియర్ పాత్రికేయులు పఠాన్ గౌస్ ఖాన్ అద్యక్షతన నిర్వహించిన ఈసమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం నియోజకవర్గ ప్రింట్ మీడియా అధ్యక్షులుగా పారెళ్ళ రమేష్, ఉపాద్యక్షులుగా పిట్టల బాల కొండయ్య,కార్యదర్శిగా సందు కోటేశ్వరరావు, కోశాధికారిగా పొత్తూరి వెంకట పూర్ణచంద్రరావు, సహయ కార్యదర్శి తురుమెళ్ళ వెంకట నాగ ఆంజనేయ శర్మ, కార్యవర్గ సభ్యులుగా అర్దలపూడి కోటేశ్వరరావు, కంచర్ల సుబ్బరామయ్య, వాకుడావత్ బాలునాయక్, గౌరవ అధ్యక్షులుగా రాజారపు ప్రకాశరావు, పఠాన్ గౌస్ ఖాన్, గౌరవ సలహదారులుగా. యార్లగడ్డ ఆజాద్ . తెప్పల శ్రీనివాసరావు, గంటా రాజా కోటేశ్వరరావు, అన్నా మల్లికార్జునరావు, మేడపి గురుబ్రహ్మనందాచారి, వూటుకూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.(Story:ప్రింట్ మీడియా ఆత్మీయ సమావేశం)