Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కోలాట ప్రదర్శనలో గిరి ప్రదర్శన ఆకట్టుకున్నాయి.

కోలాట ప్రదర్శనలో గిరి ప్రదర్శన ఆకట్టుకున్నాయి.

కోలాట ప్రదర్శనలో గిరి ప్రదర్శన ఆకట్టుకున్నాయి.

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఇటీవల అరుణాచలం నందు ధర్మవరం పట్టణానికి చెందినటువంటి మానస నృత్య కళా కేంద్రం గురువు మానస ఆధ్వర్యంలో 14 కిలోమీటర్ల నృత్యంతో పాటు కోలాట ప్రదర్శనలో గిరి ప్రదర్శన చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ ఈ గిరి ప్రదర్శనలో 40 మంది పాల్గొనడం జరిగిందని. మా నిత్య కళాకేంద్రం చే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించట మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రదర్శనలో ఆదియోగి అవార్డ్స్ కోలాటం చేసిన వారికి సర్టిఫికెట్లను ప్రధానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా అరుణాచలం నిర్వాహకులకు గురువు మానస ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానస తల్లిదండ్రులతో పాటు, నృత్య కళాకారులు పాల్గొన్నారు.(Story:కోలాట ప్రదర్శనలో గిరి ప్రదర్శన ఆకట్టుకున్నాయి.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!