Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నేడే చెకుముకి మండల స్థాయి పరీక్షలు

నేడే చెకుముకి మండల స్థాయి పరీక్షలు

0

నేడే చెకుముకి మండల స్థాయి పరీక్షలు

జన విజ్ఞాన వేదిక శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) :  విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని ఆలోచన విధానాన్ని పెంపొందించాలని ప్రతి సంవత్సరము నిర్వహించే చెకుముకి మండల స్థాయి పరీక్షలు పాఠశాలలో జరిగింది. ఈ పాఠశాల సాయి చెకుముకి పరీక్షల్లో ఎనిమిదవ తొమ్మిదవ పదవ తరగతిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థులు అక్టోబర్ 1వ తేదీ మంగళవారం పట్టణంలోని ఎన్జీవో హోంలో ఉదయం 10 గంటలకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని జన విజ్ఞాన వేదిక సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు పేర్కొన్నారు. కావున పాఠశాల ప్రధానాచార్యులు పై విషయాన్ని గమనించి సకాలంలో విద్యార్థులను పంపాలని తెలిపారు.  (Story : నేడే చెకుముకి మండల స్థాయి పరీక్షలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version