Home వార్తలు తెలంగాణ తిరుమల పవిత్రతను కాపాడండీ ..అసత్య ప్రచారాలు మానండీ

తిరుమల పవిత్రతను కాపాడండీ ..అసత్య ప్రచారాలు మానండీ

0

తిరుమల పవిత్రతను కాపాడండీ …అసత్య ప్రచారాలు మానండీ

వైసిపి నాయకులు గడ్డం లోకేశ్వరరెడ్డి

న్యూస్‌తెలుగు/ చాట్రాయి :
స్వార్ద రాజకీయ ప్రయోజనాలతో తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసే విధంగా అసత్యప్రచారాలు చేయవద్దని వైసిపి చాట్రాయి మండల నాయకులు గడ్డం లోకేశ్వరరెడ్డి ద్వజ మెత్తారు. వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మండల కేంద్రంలో రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ. అలయ ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని కులమతాలకు అతీతంగా అందరూ దర్శించుకుని కొలుస్తూ ఉంటారని దేశవిదేశాల నుంచి భక్తులు తరలివచ్చే విషయం అందరికీ తెలిసిందే అన్నారు. అటువంటి పుణ్యక్షేత్రాన్ని అపకీర్తి వచ్చేలా సిగ్గుచేట్టన్నారు.అసత్యప్రచారాలు మానుకోవడం మంచిదన్నారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు సంకు సత్యనారాయణ వనమా వాసు బండి శ్రీనివాసరెడ్డి వసంత రెడ్డి జి ఎన్ వి గడ్డం శ్రీనివాసరెడ్డి రాజేష్ రాము తదితరులు పాల్గొన్నారు.(Story : తిరుమల పవిత్రతను కాపాడండీ ..అసత్య ప్రచారాలు మానండీ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version