ఐఐఎఫ్‌ఎల్ ఫినాన్స్ రుణమేళా: నెలకి 1% వడ్డీ
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: ఐఐఎఫ్‌ఎల్ ఫినాన్స్ అనేది భారతదేశంలో అగ్ర నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ సంస్థ. అది బుధవారం అనగా సెప్టెంబర్ 25 నుంచి సెప్టెంబర్ 30, 2024 గోల్డ్ లోన్ మేలాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రకటించనుంది. ఈ వ్యవధిలో వినియోగదారులకు బంగారు రుణాలను నెలకి 1% వడ్డీ రేటుని సున్నా ప్రోససింగ్ చార్జ్‌తో బంగారు రుణాలను పొందే అవకాశం ఉంది. ఈ బంగారు రుణం మేలా ద్వారా, ఐఐఎఫ్‌ఎల్ ఫినాన్స్ ఆర్ధిక సహాయం కావాలి అనుకునే వారికి తక్కువ ధరలకు బంగారు రుణాలను అందిస్తూ మన్నికైనా క్రెడిట్‌ని అందించాలానే గమ్యంతో కొనసాగుతుంది. భరత దేశం అంతటా ఉన్న శాఖలతో, ఎలాంటి ఇబ్బంది లేని అనుభవాన్ని అందిస్తుంది. ఐఐఎఫ్‌ఎల్ ఫినాన్స్, రుణ అభ్యర్థనలను సమర్థవంతంగా ప్రాసెస్ చేయడానికి, సేవలందించడానికి ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ సిద్ధంగా ఉందని ఐఐఎఫ్‌ఎల్ ఫినాన్స్ బంగారు రుణాల అధిపతి మిస్టర్ సౌరభ్ కుమార్ అన్నారు. (Story : ఐఐఎఫ్‌ఎల్ ఫినాన్స్ రుణమేళా: నెలకి 1% వడ్డీ)