Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండలో స్వచ్ఛతాహి సేవా 2024 కార్యక్రమం

వినుకొండలో స్వచ్ఛతాహి సేవా 2024 కార్యక్రమం

వినుకొండలో స్వచ్ఛతాహి సేవా 2024 కార్యక్రమం

న్యూస్‌తెలుగు/ వినుకొండ : “స్వభావ స్వచ్ఛతా- సంస్కార్ స్వచ్ఛతా” అన్న నినాదంతో స్వచ్ఛతాహి సేవా 2024 కార్యక్రమంలో భాగంగా గురువారం విద్యా సంస్థలల్లో “స్వచ్ఛత ప్రతిజ్ఞ” మునిసిపల్ కమీషనర్ ఎం. సుభాష్ చంద్రబోస్ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, కస్తూరిభా బాలికల కళాశాల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు. (Story : వినుకొండలో స్వచ్ఛతాహి సేవా 2024 కార్యక్రమం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!