సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ విభేదాలు లేవు
న్యూస్‌తెలుగు/ కొమురం భీం /ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రావి శ్రీనివాస్ మాట్లాడుతూ.
కాంగ్రెస్ పార్టీలో చేరితే మొదట ఆహ్వానించింది మేమే నియోజకవర్గ ఇన్చార్జి గా నాకు మర్యాద ఇవ్వకపోయినా దళితుడైన మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దలా దేవయ్య కు మర్యాద ఇవ్వండి.చిన్నచిన్న లోపాలతో కార్యకర్తలలో ఆందోళన చెందుతున్నారు అంటు అన్ని పార్టీలు రిజెక్ట్ చేసిన వ్యక్తులను కలుపుకుపోతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ గతంలో పేద కుటుంబాల భూములను కబ్జా చేసి ప్రభుత్వ భూములను ఆక్రమించిన భూకబ్జాదారులను వెనక వేసుకుని తిరుగుతూ పార్టీకి నష్టం చేయకండి ఎమ్మెల్సీ నేను సహనంతో ఉంటాను కానీ కార్యకర్తలు సహనం కోలిపోతే నేను చేసేది ఏమీ లేదు అంటు కార్యకర్తల అధైర్య పడొద్దు. నేను ఉన్న అంటూ రావి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమములో మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దలా దేవయ్య, ఫైజల్, ఎమ్మాజీ సంతోష్ . సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ విభేదాలు లేవు)