పట్టణ ప్రజలకు వినాయక పండగ శుభాకాంక్షలు
స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) :
పట్టణములోని ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు స్థానిక స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్, భార్య డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలందరూ జరుపుకుంటారని, సుఖ సంతోషాలతో అందరూ వర్ధిల్లాలని వారు తెలిపారు. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కూడా కుటుంబ సభ్యులందరూ కూడా తగిన జాగ్రత్తలు కూడా వహించాలని తెలిపారు. నిర్లక్ష్యం అనారోగ్యానికి దారితీస్తుందని తెలిపారు. (Story : పట్టణ ప్రజలకు వినాయక పండగ శుభాకాంక్షలు )