విజయవాడకు ధర్మవరం కార్మికులు
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా): గత కొన్ని రోజులుగా విజయవాడలో భారీ వర్షాలు, వరదలు రావడంతో అక్కడ పరిస్థితి అద్వాన పరిస్థితిగా తయారు అయింది. ఈ సందర్భంగా ధర్మవరం మున్సిపాలిటీ నుండి ఇద్దరు మేస్త్రీలు ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బందితో సహా విజయవాడకు ప్రత్యేక ప్రైవేట్ బస్సులో బయలుదేరి వెళ్లారు అని పురపాలక అధికారులు తెలిపారు. విజయవాడలో పారిశుద్ధ్య పనులు చేయడానికి పంపడం జరిగిందని తెలిపారు. (Story: విజయవాడకు ధర్మవరం కార్మికులు)