మృతుని కుటుంబానికి రావుల చంద్రశేఖర్ రెడ్డి పరామర్శ
న్యూస్‌తెలుగు/వనపర్తి : కీర్తిశేషులు జయరెడ్డీ కుమారుడు జయచంద్ర రెడ్డి ఇటీవల మరణించారు విషయం తెలుసుకున్న వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి వారి ఇంటికి వెళ్లి వారి దశదిన ఖర్మ సందర్భంగా రావుల చంద్రశేఖరరెడ్డి వారి కుటుంబసభ్యులు విజయ కుమార్ రెడ్డి , ఉదయ్ కుమార్ రెడ్డి, జయప్రద, వారి బంధువులను పరామర్శించి ఓదార్చారు.జయచంద్ర రెడ్డి కి నివాళులు అర్పించి ప్రగాఢ సంతాపం తెలిపారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి తో పాటు బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, కలకొండ రమేష్ చంద్ర ,మహ్మద్ వహీద్, కొత్తకోట బాలయ్య నాయుడు, తదితరులు పరమశించిన వారిలో ఉన్నారు. (Story : మృతుని కుటుంబానికి రావుల చంద్రశేఖర్ రెడ్డి పరామర్శ)