యూత్ కాంగ్రెస్ పదవుల సభ్యత్వ నమోదు పక్రియను విజయవంతం చెయ్యాలి
పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రివర్యులు ధనసరి సీతక్క ఆదేశాలమేరకు
జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్
న్యూస్ తెలుగు /ములుగు : పంచాయతీ రాజ్ గ్రామీణభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆదేశాలమేరకు, మండల యూత్ అధ్యక్షులు గద్దల నవీన్ గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్ గ ముఖ్యఅతిధులుగా హాజరైనారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, బానోత్ రవిచందర్ మాట్లాడుతూ ఈ నెల ఆగస్టు 14 తారీకు నుండి మొదలైన యువజన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గా జక్కిడి శివచరణ్ రెడ్డి కి సంపూర్ణ మద్దత్తు మన ములుగు జిల్లా నుండి తెలపడం జరిగిందని జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ తెలిపారు. ఈ సందర్బంగా అశోక్ మాట్లాడుతూ స్టేట్ జనరల్ సెక్రటరీ గా కష్టన్ని నమ్ముకున్న వ్యక్తి యువత కి దిశ నిర్దేశం చేస్తు ముందుకు అడిగేసిన మన అశ్విన్ రాథోడ్ కి ఏటూరునాగారం మండల వ్యాప్తంగా మద్దతూ తెలపాలని కోరారు.
1).స్టేట్ ప్రెసిడెంట్ గా జక్కిడి శివచరణ్ కు ఐ వై సి యాప్ ద్వారా 1 వ నెంబర్.
2).స్టేట్ జనరల్ సెక్రటరీ గా అశ్విన్ రాథోడ్ కి 50 వ నెంబర్.
3).ములుగు జిల్లా అధ్యక్షులు గా ఇస్సార్ ఖాన్ కి 2 వ నెంబర్.
4).ములుగు నియోజకవర్గ అధ్యక్షులు
(Story : యూత్ కాంగ్రెస్ పదవుల సభ్యత్వ నమోదు పక్రియను విజయవంతం చెయ్యాలి)