శాంతి భద్రతలకు ఎల్లప్పుడూ కృషి చేస్తాను
వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణ శాంతి పద్ధతులకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని వన్టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ బాధ్యతలు చేపట్టిన మేరకు టిడిపి నియోజకవర్గ క్రస్టర్ ఇన్చార్జ్ చింతలపల్లి మహేష్, నాయకులు పని కుమార్, నాగూరు హుస్సేన్, రాళ్లపల్లి షరీఫ్,, మేకల రామాంజనేయులు, అంబటి సనత్ కుమార్, విజయ సారధి చౌదరి,,, చట్టా లక్ష్మీనారాయణ, అమర సుధాకర్ సిఐకు శుభాకాంక్షలు తెలుపుతూ శాలవాగప్పి, ఘనంగా అనంతరం టిడిపి నాయకులు మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు.