Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు

వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు

0

వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా)  : మండల పరిధిలోని గాట్లూరు గ్రామంలో గల అనాధాశ్రమంలో ఉమ్మడి అనంతపురము సత్యసాయి జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి ధర్మవరం తిరుమలేష్ జన్మదిన వేడుకలు అనాధశ్రమంలో వృద్ధుల నడుమ జరుపుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో జరిగే శుభకార్యాన్ని ఈ విధంగా అనాధాశ్రమంలో నిర్వహించుకుంటే చాలా మంచిది అని, మనశ్శాంతి లభిస్తుందని తెలిపారు. ఈ ఆశ్రమానికి తన వంతు సహాయ సహకారాలు మున్ముందు అందిస్తానని తెలిపారు. తదుపరి ఆశ్రమ వ్యవస్థాపకులు ప్రపోల చంద్ర తిరుమలేసుకు కృతజ్ఞతలని తెలియజేశారు. (Story : వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version