చిత్రకారుడు B.ప్రసాద్ కు తెలుగు వెలుగు జాతీయ నంది పురస్కారం
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ ప్రముఖ చిత్రకారులు బి ప్రసాద్ రావుకు కాళోజి తెలుగు వెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ మరియు తెలుగు సాహిత్య వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా వీధి ఆధ్వర్యంలో శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి తెలుగు వెలుగు భాషా దినోత్సవం 2024 సెప్టెంబర్ 15న విజయవాడలో మన వినుకొండ గిన్నిస్ అవార్డు గ్రహీత బొడ్డుచర్ల ప్రసాదు రావుకు ఆయన చిత్రీకరించిన చిత్రాలు మరియు పలు సేవలందించినందులకు గాను ఎంపిక అయినట్లుగా తెలుగు వెలుగు స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పోలోరాజు రాజకుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పండలి లక్ష్మణ బాబు ఈ పురస్కారం ప్రకటించినట్లుగా చిత్రకారుడు ప్రసాదు రావు తెలియజేశారు ఈ పురస్కారమునకు నన్ను ఎంపిక చేసినందు లకు ఆ సంస్థకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు (Story : చిత్రకారుడు B.ప్రసాద్ కు తెలుగు వెలుగు జాతీయ నంది పురస్కారం)