అతిపెద్ద పరుపుల బహుమతిని ప్రకటించిన ది స్లీప్ కంపెనీ
హైదరాబాద్: హైదరాబాదీలు 31 ఆగస్ట్ 2024న ది స్లీప్ కంపెనీ స్టోర్‌లలో తమ కలల పరుపును సొంతం చేసుకోవచ్చు. దాదాపు రూ. 25 లక్షల విలువైన 100 ఉచిత పరుపుల బహుమతి ఆ రోజు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మొదట వచ్చిన వారికి, మొదట ప్రాతిపదికన అందించటం జరుగుతుంది. ఒక దశాబ్దం పాటు సుఖ నిద్ర కోసం మీరు చేయాల్సిందల్లా హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్, కోకాపేట్, శరత్ సిటీ క్యాపిటల్ మాల్, కార్ఖానాలలో ఉన్న టీఎస్‌సీ స్టోర్‌కు చేరుకోవడం. హైదరాబాద్, ముంబై, చెన్నై మరియు ఢల్లీి-ఎన్‌సిఆర్‌తో సహా ప్రధాన మెట్రోలలో కంపెనీ సుమారు రూ. 1 కోటి విలువైన ఉచిత పరుపులను అందజేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇది జరుగనుంది. ఇది ఇంత భారీ బహుమతిని ప్రకటించిన భారతదేశపు మొట్టమొదటి మ్యాట్రెస్ బ్రాండ్‌గా టీఎస్‌సీ నిలిచింది. ఇటీవల భారతదేశంలో తన 100వ కోకో స్టోర్‌ను %ుూజ% ప్రారంభించింది. ఈ ఆఫర్‌తో ఈ మైలురాయిని వేడుకగా జరుపుకోనుంది. (Story : అతిపెద్ద పరుపుల బహుమతిని ప్రకటించిన ది స్లీప్ కంపెనీ)