పలువురి వివాహ వేడుకలలో మాజీ మంత్రి, మాజీ ఎంపి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణంలో జరిగిన సి.పి. యం నాయకులు పుట్టా.ఆంజనేయులు కుమారుడు భరత్ వివాహం లక్ష్మిప్రసన్నతో ఆర్.జి గార్డెన్ నందు జరిగింది.మరియు మెట్టుపల్లి.రంగం.వెంకటస్వామి కూతురు శ్రావణి వివాహం ఉపేందర్ గారితో దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ నందు జరిగింది. వారి ఇరువురి వివాహ వేడుకలకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ,మాజీ ఎం.పి రావుల చంద్రశేఖరరెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ , బీఆర్ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,కౌన్సిలర్ కంచె.రవి నాయకులు ఉంగ్లమ్. తిరుమల్, ముద్దుసార్ ఉన్నారు. (Story : పలువురి వివాహ వేడుకలలో మాజీ మంత్రి, మాజీ ఎంపి)