శ్రేష్ఠ ఫిన్‌వెస్ట్ క్యూఐపీ నిధుల సమీకరణను ఆమోదం
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్: ఫైనాన్షియల్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉన్న శ్రేష్ఠ ఫిన్‌వెస్ట్ లిమిటెడ్,మొత్తానికి రూ.1 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్ల సంఖ్యను జారీ చేయడం ద్వారా నిధుల సమీకరణకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని ప్రకటించిందనీ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. క్యూఐపీ ఇష్యూ ద్వారా రూ. 200 కోట్ల వరకు, కంపెనీ సభ్యుల ఆమోదం, ఇతర నియంత్రణ/చట్టబద్ధమైన ఆమోదాలతో సహా అవసరమైన ఆమోదాల రసీదుకు లోబడి అవసరం కావచ్చన్నారు. ఇటీవల, కంపెనీ 30 జూన్ 2024తో ముగిసిన త్రైమాసికానికి అద్భుతమైన ఆదాయాలను ప్రకటించిందన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా పునరుత్పాదక ఇంధనం స్వచ్ఛమైన నీటి సంబంధిత ప్రాజెక్టులలో రుణాలు ఇవ్వడానికి శ్రేష్ఠ మరింత విస్తరిస్తుందన్నారు. (Story : శ్రేష్ఠ ఫిన్‌వెస్ట్ క్యూఐపీ నిధుల సమీకరణను ఆమోదం )