పలు శుభకార్యలలో పాల్గొన్న రావుల చంద్రశేఖరరెడ్డి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ఇటీవల గృహప్రవేశం చేసిన ఈనాడు రిపోర్టర్ అమరేందర్ గౌడ్ మరియు దిశా రిపోర్టర్ పోతుల.రాము,కొండ.రాజు నూతన గృహాలను సందర్శించి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ప్రముఖ సోషల్ వర్కర్ పోచ.రవీందర్ రెడ్డి ప్రారంభించిన పెంటగాన్ కంప్యూటర్ సెంటర్ సందర్శించి రవీందర్ గారిని అభినందించారు.ఈ సందర్భంగా రవీందర్ రావుల చంద్రశేఖరరెడ్డి గారిని ఘనంగా సన్మానించారు. రావుల వెంట మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,ఎం.డి.గౌస్,వహీద్,ఖాదర్ ఉన్నారు. (Story : పలు శుభకార్యలలో పాల్గొన్న రావుల చంద్రశేఖరరెడ్డి )