సిగ్నిఫైతో అరుణాచల్‌ప్రదేశ్‌లో 25 పల్లెలకు వెలుగులు
టాయ్వాంగ్ (అరుణాచల్‌ప్రదేశ్): సిగ్నిఫై అనేది కాంతిని అందించడంలో ప్రపంచ అగ్రగామి సంస్థ. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని టాయ్వాంగ్ జిల్లాలో శక్తి సామర్ధ్యాన్ని పెంచే ఎల్‌ఈడి వీధి లైట్ల సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తూ స్థానిక పౌరుల భద్రతని మెరుగుపరుస్తూ ఉంది. ఈ ప్రోజెక్ట్ భారత జవాన్లు, మూల స్థాయి ఎన్‌జీఓ, భారత కేర్స్ భాగస్వామ్యంతో ‘ప్రతిపల్లెలో వెలుగు’ అనే సీఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా అమలు జరుగుతూ ఉంది. ఇది స్థిరమైన పల్లె పురోగతి, భారత దేశం అంతటా మహిళల భద్రతతో, కాంతితో అమలు జరగనుంది. ఈ ప్రొజెక్టు ఈ పల్లెలలో ఉన్న సుమారు 1,500 గృహస్థుల జీవితాలను ప్రభావితం చేసింది. వీధులను, సంఘ కేంద్రాలను అనగా ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ నిర్మాణాలను, పూజించుకునే స్థలాలను,ఇతర పబ్లిక్ ప్రదేశాలను వెలిగించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని సృష్టించింది. గ్రిడ్ ఎలెక్ట్రిసిటీ అందుబాటు వల్ల పల్లె పరిధుల్లో వీధి లైట్ల సదుపాయం తక్కువగా ఉంది. ఈ ప్రోజెక్ట్ ద్వారా తాము భద్రతని, సంరక్షణ ని 7500పైగా స్థానిక పౌరులకు మెరుగుపరుచుకోవాలనే గమ్యాన్ని పెట్టుకుని ప్రజలలో జాగురూకథ ని పెంచుతూ వారికి స్థిరమైన కాంతి పరిష్కరాల లాభాలను అందిస్తున్నామని మార్కెటింగ్ హెడ్ అయిన నిఖిల్ గుప్తా అన్నారు. (Story : సిగ్నిఫైతో అరుణాచల్‌ప్రదేశ్‌లో 25 పల్లెలకు వెలుగులు)