UA-35385725-1 UA-35385725-1

కొత్త లుక్‌లో ప‌వ‌ర్‌స్టార్‌!

కొత్త లుక్‌లో ప‌వ‌ర్‌స్టార్‌!

కృష్ణాజిల్లా గన్నవరం :
జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజ‌య‌వాడ చేరుకున్నారు.
హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానం లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.
జనసేన పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్య‌లో విమానాశ్ర‌యం వ‌ద్ద‌కు చేరుకొని ఘన స్వాగతం పలికారు.
అనంతరం రోడ్డు మార్గం గుండా మంగళగిరి పార్టీ కార్యాలయం కి బయలుదేరి వెళ్ళారు. వివిధ సినిమాల్లో బిజీ బిజీగా వున్న ప‌వ‌ర్‌స్టార్ కొన్ని రోజుల‌ విరామం త‌ర్వాత పార్టీ వ్య‌వ‌హారాలు నేరుగా చూసే ప‌నిలో వుంటారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌ర‌హ‌ర వీర‌మ‌ల్లు మూవీ షూటింగ్‌లో బిజీగా వున్న విష‌యం తెల్సిందే. ఆ త‌ర్వాత వినోదాయ సిద్థం త‌మిళ మూవీ రీమేక్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో ప‌వ‌న్‌తోపాటు ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టిస్తున్నారు. శ‌నివారం గ‌న్న‌వ‌రం చేరుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త లుక్‌లో క‌న్పించారు. (Story: కొత్త లుక్‌లో ప‌వ‌ర్‌స్టార్‌!)

News In YouTube

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1