UA-35385725-1 UA-35385725-1

సీఎం సహాయ నిధి చెక్కు అందించిన మాజీ కౌన్సిలర్ చుక్క రాజు

సీఎం సహాయ నిధి చెక్కు అందించిన మాజీ కౌన్సిలర్ చుక్క రాజు

న్యూస్‌తెలుగు/వనపర్తి : ఒకటో వార్డులో నందిని s/o ఆంజనేయులు అనే వ్యక్తికి ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి ఆదేశం మేరకు ఒకటో వార్డు ఇంచార్జ్ చుక్క రాజు మాజీ కౌన్సిలర్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకే పాలన భాగంగా లబ్ధిదారులకు వారి ఇంటికి వెళ్లి చెక్కులు అందజేయడం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బోయ మురళి, వంశము నీ మోహన్, jt నరేష్, rt కిరణ్, మండల నరసింహనాయుడు, మండల యాది, సుగురు భాస్కర్, మోహన్ రాజ్, ఏటీఎం మహేష్, చుక్క చింటూ TMR నాయకులు యువకులు పాల్గొన్నారు. (Story : సీఎం సహాయ నిధి చెక్కు అందించిన మాజీ కౌన్సిలర్ చుక్క రాజు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1