UA-35385725-1 UA-35385725-1

మానవసేవే మాధవసేవ

మానవసేవే మాధవసేవ

న్యూస్‌తెలుగు/విజయనగరం : సాటివారికి సేవ చేయడంలోనే సంతృప్తి లభిస్తుందని ,ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావించాలని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం (జోన్-1) రిజిస్ట్రేషన్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు విశ్రాంత డిఐజీలు బి.సూర్యనారాయణ,ఆర్ .దామోదర్ లు పేర్కొన్నారు. ఎస్ వి ఎస్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా ఆ సంస్థకు 7000 రూపాయలువిరాళంఅందజేశారు .అనంతరం అక్కడ గల వృద్ధులకు భోజనం ఏర్పాటు చేయడంతో పాటు దుప్పట్లు తువ్వాళ్ళు వితరణ గావించారు .ఈ కార్యక్రమంలో విశ్రాంత జిల్లా రిజిస్ట్రార్ లు, , రామకృష్ణబి.నాగేశ్వరరావు, ఆర్.మురళి,విశ్రాంత సబ్ రిజిస్ట్రార్లు ఎం.వి.శివరావు, త్రినాథరావు, పోతురాజు, కె.ఎ.వి.కె.సత్యనారాయణ లతోపాటు రేగ ప్రసాద్, గౌరీ శంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. (Story : మానవసేవే మాధవసేవ)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1