Home వార్తలు తెలంగాణ గృహప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

గృహప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

0

గృహప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : ఖిల్లా ఘనపూర్ మండలం మామిడి మాడ గ్రామానికి చెందిన బీ ఆర్ యస్ పార్టీ నాయకులు రవీందర్ గౌడ్ నూతన గృహప్రవేశం సందర్భంగా సత్యనారాయణ వ్రతం నిర్వహించారు.
ఈ వేడుకకు హాజరైన రవీందర్ గౌడ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్షమారెడ్డి,మాజీ వైస్ చైర్మన్ బాలీశ్వర్ రెడ్డి , మన్నెం గౌడ్, వెంకటయ్య, సుదర్శన చారి, గ్రామ అధ్యక్షులు బండ్ల గోపాల్ , చిన్న ఆంజనేయులు గౌడ్ , గోవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్, కంపెనీల రాములు, సభవాత్ గోపాల్, బి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు. (Story : గృహప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version