ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండిపెండెన్స్ డే ఆఫర్లు
న్యూస్‌తెలుగు/ న్యూఢల్లీి: భారతదేశపు ప్రముఖ గృహోపకరణాలు, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఎల్‌జీ తమ ఉత్పత్తులపై ఉత్తేజభరితమైన ఆఫర్లతో స్వాతంత్య్ర దినోత్సవం సంబరాలు జరుపుతోంది. ఈ ఉత్తేజభరితమైన ఆఫర్లు అతుల్యమైన డీల్స్, డిస్కౌంట్ల ద్వారా ఎల్‌జీ ఉత్పత్తుల విస్తృత శ్రేణిపై స్వాతంత్య్రం స్ఫూర్తికి చిహ్నంగా నిలిచాయి. ఫ్రీడమ్ ఆఫర్లలో భాగంగా, కస్టమర్లు 26% వరకు క్యాష్ బాక్ లేదా గరిష్టంగా రూ. 40,000 వరకు డిస్కౌంట్లను ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఆనందించవచ్చు, ఎల్జీ వారి వినూత్నమైన, ఉన్నతమైన నాణ్యతా ఆఫరింగ్స్‌తో తమ ఇళ్లను అప్ గ్రేడ్ చేయడానికి పరిపూర్ణమైన సమయంగా మార్చింది. ఇంకా, కస్టమర్లు అతి తక్కువగా రూ. 15 డౌన్ పేమెంట్ తో తమ ఉత్పత్తులను కూడా కొనుగోలు చేయవచ్చు, తక్కిన మొత్తాన్ని సౌకర్యవంతమైన %జువీIం%లలో చెల్లించవచ్చు. ఎంపిక చేసిన మోడల్స్ పై రూ. 888 నిర్ణయించబడిన ఈఎంఐ ఆప్షన్ కూడా లభిస్తోంది. (Story : ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండిపెండెన్స్ డే ఆఫర్లు )