బాదాములే రక్షా బంధన్‌కు మంచి గిఫ్ట్
న్యూస్‌తెలుగు/న్యూదిల్లీ: పండుగ సీజన్ ప్రారంభాన్ని రక్షా బంధన్ సూచిస్తుంది. తోబుట్టువుల బహుమతుల వెల్లువ ఆనందం కలిగిస్తుంది. సోదరుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈ సందర్భంగా బాదాములనే బహుమతిగా ఇచ్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, పోషకాల గని బాదం. రక్తంలో చక్కెర స్థాయిలను, తక్కువ ఎల్‌డీఎల్, మొత్తం కొలెస్ట్రాల్‌ను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇది సరైన గుండె ఆరోగ్యాన్ని, మొత్తం శ్రేయస్సును నిర్వహించడానికి దోహదపడుతుంది. అదనంగా, శుద్ధి చేసిన చక్కెరను సహజ స్వీటెనర్‌లతో భర్తీ చేస్తుందని బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ చెపుతోంది. రీజినల్ హెడ్-డైటెటిక్స్, మాక్స్ హెల్త్‌కేర్-ఢల్లీి, రితికా సమద్దర్, న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి, స్కిన్ ఎక్స్‌పర్ట్, కాస్మోటాలజిస్ట్, డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా తదితరులు ఇదే సూచనలు చేశారు. (Story : బాదాములే రక్షా బంధన్‌కు మంచి గిఫ్ట్)