ఇనార్బిట్ మాల్ సైబరాబాద్‌లో మిడ్ నైట్ సేల్!
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఇనార్బిట్ నైటవుట్’ ఇనార్బిట్ మాల్ సైబరాబాద్‌లో ఆగస్ట్ 9 నుండి 11వ తేదీ వరకు జరుగనుంది. తాము ఇష్టపడే బ్రాండ్‌ల నుండి 70% వరకు తగ్గింపుతో ప్రత్యేకమైన ఆఫర్‌లను వినియోగదారులు అన్వేషించవచ్చు. అదే సమయంలో అర్ధరాత్రి 12:30 గంటల వరకు షాపింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఇది మాత్రమే కాదు, మాల్ వినోదాత్మక కార్యక్రమాలను కూడా ఈ కాలంలో నిర్వహించబోతుంది. షాపర్స్ స్టాప్, లైఫ్‌స్టైల్, మార్క్స్ అండ్ స్పెన్సర్, రేర్ రాబిట్, ట్రూ రిలిజియన్, పాంటలూన్స్, మ్యాక్స్, అమెరికన్ ఈగిల్, లెవీస్, వెరో మోడా, టామీ హిల్‌ఫిగర్, రోస్సో బ్రూనెల్లో వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుండి ఉత్తమమైన ప్రయోజనాలను పొందవచ్చు. ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ రోహిత్ స్వైన్, రాక్ బ్యాండ్ బ్యాండ్ పనాప్‌ా సంగీత ప్రదర్శన ఆకట్టుకోనున్నాయి. (Story : ఇనార్బిట్ మాల్ సైబరాబాద్‌లో మిడ్ నైట్ సేల్!)