21న ఐక్యూ జెడ్9ఎస్ ప్రో 5జీ, జెడ్9ఎస్ 5జీ విడుదల
న్యూస్‌తెలుగు/న్యూఢిల్లీ: హై పెర్ఫార్మెన్స్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐక్యూ జెడ్9స్ సిరీస్‌ను 2024 ఆగస్టు 21న విడుదల చేయనుంది. ఐక్యూ ‘జెడ్’ సిరీస్ ఎప్పుడూ కదిలే యువ మల్టీటాస్కర్‌ల కోసం రూపొందింది. రాబోయే ఐక్యూ జెడ్ 9ఎస్ సిరీస్ ‘ఫుల్లీ లోడ్ ఫర్ ది మెగాటాస్కర్స్ ప్రధానంగా కళాశాల విద్యార్థులు, యువ నిపుణులు పని/అకడమిక్స్, సామాజిక జీవితం, పాఠ్యేతర కార్యకలాపాలను సమతుల్యం చేస్తున్నారు. ఐక్యూ జెడ్ 9ఎస్ ప్రో 5జి స్నాప్డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఆకట్టుకునే 8 ఎల్‌ం అన్ట్యూ స్కోర్‌ను సాధిస్తుంది. ఇది సెగ్మెంట్ వేగవంతమైన కర్వ్డ్ స్మార్ట్ ఫోన్ ఐక్యూ జెడ్9ఎస్ 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ద్వారా పనిచేస్తుంది. 7ఎల్G యాన్టుయు స్కోరును సాధిస్తుంది. ఐక్యూ జెడ్9ఎస్ ప్రో 5జీ, ఐక్యూ జెడ్9ఎస్ 5జీ రెండిరటిలోనూ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్, ఓఐఎస్‌తో 4కే వీడియో రికార్డింగ్, సూపర్ నైట్ మోడ్ ఉన్నాయి. ఐక్యూ జెడ్9స్ ప్రో 5జీలో అదనంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంది. ఇది సృజనాత్మక అవకాశాలను విస్తృత దృష్టితో విస్తరించడానికి రూపొందింది. ఈ కెమెరా ఫీచర్లు అసాధారణమైన ఫోటో, వీడియో నాణ్యతను అందిస్తాయి.