UA-35385725-1 UA-35385725-1

తలసేమియా`సికిల్‌ సెల్‌ సొసైటీని సందర్శించిన గన్సిడ్‌ బృందం

తలసేమియా`సికిల్‌ సెల్‌ సొసైటీని సందర్శించిన గన్సిడ్‌ బృందం

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని తలసేమియా, సికిల్‌ సెల్‌ సొసైటీ (టీఎస్‌సీఎస్‌)ని ది గ్లోబల్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ సికిల్‌ సెల్‌ అండ్‌ అదర్‌ ఇన్హెరిటెడ్‌ బ్లడ్‌ డిజార్డర్స్‌ (గన్సిడ్‌) బృందం సందర్శించింది. ఈ మూడు-రోజుల కార్యక్రమంలో వారసత్వంగా వచ్చే రక్త రుగ్మతల కోసం సంరక్షణ, చికిత్స, అవగాహనను మెరుగుపరచడానికి ప్రపంచ శక్తులను ఏకం చేయడంలో గన్సిడ్‌ నిబద్ధతను నొక్కి చెప్పింది. ఆగస్ట్‌ 3, 2024న, గన్సిడ్‌ ప్రతినిధి బృందంలో నేషనల్‌ హెల్త్‌ అథారిటీ, ఎంఓహెచ్‌ఎఫ్‌డబ్ల్యు, న్యూఢల్లీిలో సీనియర్‌ నిపుణురాలు, డైరెక్టర్‌, సౌత్‌ ఈస్ట్‌ ఏషియన్‌ జోన్‌, గన్సిడ్‌, యుఎస్‌ఏ డా. వినీతా శ్రీవాస్తవ, గన్సిడ్‌, లీడ్‌, సౌత్‌ ఈస్ట్‌ ఏషియన్‌ రీజియన్‌, డాక్టర్‌. జెఎస్‌ అరోరా, తలసెమిక్స్‌ ఇండియా, న్యూఢల్లీి, సెక్రటరీ, శోభా తులి, న్యూఢల్లీిలోని ఎయిమ్స్‌లో హెమటాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ తూలికా సేథ్‌కు హైదరాబాద్‌ విమానాశ్రయంలో టిఎస్‌ సిఎస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ చంద్రకాంత్‌ అగర్వాల్‌, బోర్డు సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1