Homeవార్తలురియల్‌మీ 13 ప్రో సిరీస్‌ 5జి విడుదల

రియల్‌మీ 13 ప్రో సిరీస్‌ 5జి విడుదల

రియల్‌మీ 13 ప్రో సిరీస్‌ 5జి విడుదల

న్యూస్‌తెలుగు/ హైదరాబాద్‌: భారత యువతకు రియల్‌మీ అనేది అత్యంత పేరుగాంచిన స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌. అది తన స్మార్ట్‌ఫోన్‌, ఏఐఓటి పోర్ట్‌ఫోలియోలో అత్యంత మెరుగైన ఉత్పత్తులను ప్రకటించింది. అవి: అత్యంత మెరుగైన రియల్‌మీ 13 ప్రో సిరీస్‌ 5జి, రియా, మీ స్వచ్చ ఎస్‌2, రియల్‌మీ బడ్స్‌ టి310 అనేవి ప్రవేశపెట్టబడినవి. రియల్‌మీ 13 ప్రో సిరీస్‌ 5 జి రెండు మోడల్స్‌లో రియల్‌మీ 13 ప్రోG 5జి, రియల్‌మీ 13 ప్రో 5జిలో అందుబాటులో ఉంటుంది. దానిలో అల్ట్రా క్లియర్‌ కెమెరాతో పాటు ఏఐ ఉంటుంది. అది ఎక్కడా చూడని కెమెరా టెక్నాలజీతో పాటు ఆకర్షణీయమైన డిజైన్స్‌ని అందిస్తుంది. అది అత్యుత్తమమైన క్లౌడ్‌ మొనెట్‌ టెక్నాలజీతో ప్రేరేపించబడినది. మధ్యస్థ హై ఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అగ్రసంస్థగా మారాలనే గమ్యంతో ఉంది అని రియల్‌మీ ప్రకటించింది. ఈ గమ్యం మూడు ముఖ్య ప్రదేశాలలో అనగా అత్యధిక మెమొరీని కల్గి ఉండడాన్ని, నాణ్యత అప్గ్రేడ్‌ని, ఏఐంయుఐ పేరుగాంచిన ప్లాన్‌ వల్ల తెలుస్తుంది. రియల్‌మీ 13 ప్రో 5జి ముందస్తు అమ్మకం 30 జులై సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు రియల్‌మీ డాట్‌ కామ్‌, ఫ్లిప్కార్ట్‌, ఇతర ముందస్తు నమోదుతో జులై 31 మధ్యాహ్నం 12 నుంచి రియల్‌మీ డాట్‌ కామ్‌, ఫ్లిప్కార్ట్‌లో, ఇతర ముఖ్య చానల్స్‌లో మొదలవుతుంది. (Story : రియల్‌మీ 13 ప్రో సిరీస్‌ 5జి విడుదల)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!