విధిగా హెల్మెట్ ధరించాలి
న్యూస్‌తెలుగు/పల్నాడు జిల్లా, వినుకొండ : వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు ప్రజలు విధిగా లైసెన్స్ కలిగి హెల్మెట్ ధరించాలని. జిల్లా జడ్జి తెలిపారు. శుక్రవారం ఆయన కోర్టు బయట న్యాయవాదులతో. పోలీసులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ లైసెన్సు లేని కారణంగా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు పోవడమే కాకుండా ఆర్థికపరంగా ఎటువంటి వెసులుబాటు ఉండదని. తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు లైసెన్సు హెల్మెట్ ధరించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. (Story : విధిగా హెల్మెట్ ధరించాలి)