Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సినీనటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

సినీనటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

0
Sri Reddy
Sri Reddy

సినీనటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

కర్నూలు: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‍ క‌ళ్యాన్‌ను దూషించిన సినీ న‌టి శ్రీరెడ్డిపై క‌ర్నూలులో కేసు న‌మోద‌యింది. మంత్రులు లోకేశ్, అనితపై కూడా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. సామాజిక మాధ్యమాల్లో శ్రీరెడ్డి అసభ్యక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా కేసులో పేర్కొన్నారు. శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత రాజుయాదవ్ మాట్లాడుతూ, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ శ్రీరెడ్డిపై చర్యలకు పోలీసులు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. శ్రీరెడ్డి వల్ల వైసీపీ పార్టీ కి చెడ్డ పేరు వస్తుంద‌ని ఆవేదన వ్యక్తం చేస్తున్న వైసీపీ పార్టీ లోని కొందరు నేతలు కావాలనే శ్రీరెడ్డి మాయ మాటల్లో పడి పార్టీ ప్రతిష్ట తీసారని వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్ప‌టికీ, అదంతా వారు కావాల‌నే చేస్తున్నార‌ని అన్నారు. (Story: సినీనటి శ్రీరెడ్డిపై కేసు నమోదు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version