UA-35385725-1 UA-35385725-1

నిరుద్యోగ నిర్మూలన కై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి

నిరుద్యోగ నిర్మూలన కై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి

న్యూస్‌తెలుగు/వనపర్తి:మొదటి నుంచి విద్యాపర్తిగా ఎంతో ప్రాశస్త్యం కలిగిన వనపర్తి నియోజకవర్గం నిరుద్యోగుల పాలిట వర ప్రధాయినిగా మారుతుందని చెప్పవచ్చు ఉన్నత చదువులను అభ్యసించి ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులను, నిరుద్యోగలను దృష్టిలో ఉంచుకొని వనపర్తి నియోజకవర్గ పరిధిలో రూ. 22 కోట్లతో IT టవర్ నిర్మాణానికి, శ్రీరంగాపురం మండలం కంబల్లాపురం, తాటిపాముల గ్రామ శివారులలో 600 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణాలకు సంబంధిత శాఖ మంత్రి గారైన దుద్దిల్ల శ్రీధర్ బాబు కి, MP డాక్టర్ మల్లురవి కి ప్రతిపాదనలు అందించారు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
అందుకు సానుకూలంగా స్పందించిన వారు వనపర్తి నియోజకవర్గ పరిధిలో చేపట్టే నిర్మాణాలను వేగవంతంగా మంజూరు అయ్యేలా కృషి చేస్తామని తెలిపినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధిలో రాష్ట్రస్థాయిలోనే ముందు వరసలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (Story : నిరుద్యోగ నిర్మూలన కై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1