Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఏయూ టాపర్స్ గా నిలిచిన సీతం కళాశాల బీబీఏ విద్యార్థులకు సన్మానం

ఏయూ టాపర్స్ గా నిలిచిన సీతం కళాశాల బీబీఏ విద్యార్థులకు సన్మానం

ఏయూ టాపర్స్ గా నిలిచిన సీతం కళాశాల బీబీఏ విద్యార్థులకు సన్మానం

న్యూస్ తెలుగు/విజయనగరం: ఆంధ్ర యూనివర్సిటీ బి బి ఏ విభాగంలో సీతం కళాశాలకు చెందిన కె రమ్య, ఆంధ్ర యూనివర్సిటీ బీబీఏ డిగ్రీలో ప్రధమ ర్యాంక్, జిల్లా రెండవ ర్యాంకు సాధించిన టి.ఊర్మిక దేవినీ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఏం.దీపిక పాటిల్ ఐపీఎస్ సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదరికం చదువుకు అడ్డు కాదు అని, పట్టుదల, నైపుణ్యంతో ఏదైనా సాధించవచ్చున్నారు. జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని, సమాజానికి, కుటుంబానికి సహాయపడాలని కోరారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీతం కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. (Story: ఏయూ టాపర్స్ గా నిలిచిన సీతం కళాశాల బీబీఏ విద్యార్థులకు సన్మానం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!