బ్రేకింగ్ : పట్టాలు తప్పిన రైలు
తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
విజయనగరం (న్యూస్ తెలుగు) : ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో కొత్తవలస రైల్వే స్టేషన్ లో విశాఖపట్నం-భవానీపట్నం పాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. లోకో పైలట్ ఎం హెచ్ ఆర్ కృష్ణ అప్రమతం అవడంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరిన రైలుగంట వ్యవధిలోనే కొత్తవలస రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదానికి గురైంది. కొత్తవలస రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ 5 నుండి బయలుదేరిన బండి రెండో నంబరు లైన్ కు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. (Story: బ్రేకింగ్ : పట్టాలు తప్పిన రైలు)
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!