UA-35385725-1 UA-35385725-1

చిరంజీవిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన పార్టీకి ఆస్తిని విరాళంగా ఇస్తా!

చిరంజీవిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన పార్టీకి ఆస్తిని విరాళంగా ఇస్తా!

నరసాపురం (న్యూస్ తెలుగు): నీతి, నిజాయితీలకు మారుపేరు సేవగుణం కలిగిన పద్మ విభూషణ్ చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ కి తన మద్దతు ఉంటుందని నర్సాపురం సర్పంచుల ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, యర్రంశెట్టిపాలెం గ్రామ మాజీ సర్పంచ్ కూనపరెడ్డి వీర వెంకట విజయ రంగారావు అన్నారు. శనివారం నర్సాపురం మండలం యర్రంశెట్టిపాలెం గ్రామంలోని ఆయన స్వగృహంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో రంగారావు మాట్లాడారు.
చిరంజీవిని ఏ పార్టీ ముఖ్యమంత్రిగా చేస్తుందో పార్టీ కి నాకు మిగిలి ఉన్న ఆస్తిని అమ్మి పార్టీకి విరాళం ఇస్తానన్నారు. చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం, దాసరి రాము, కాపు కుటుంబ సభ్యులు, బడుగు బలహీన వర్గాలు అందరూ చిరంజీవిని ముఖ్యమంత్రి అయ్యేలా చేసే పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. నేను గతంలో నరసాపురం కాపు సంఘం అధ్యక్షునిగా, వశిష్ఠ లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా, యర్రంశెట్టి వారి పాలెం సర్పంచ్ గా. నరసాపురం ఛాంబర్ మాజీ అధ్యక్షుడుగా సేవలు అందిచానన్నారు. (Story: చిరంజీవిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన పార్టీకి ఆస్తిని విరాళంగా ఇస్తా!)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1