Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి

చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి

చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి

బుట్టాయగూడెం (న్యూస్ తెలుగు) : రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే నూతన ఉత్తేజంతో యువత చంద్రబాబుకి ఓటు వేయాలని పోలవరం నియోజకవర్గ టిడిపి కన్వీనర్ బొరగం శ్రీనివాసులు అన్నారు. సోమవారం బూసరాజుపల్లి టిడిపి క్యాంప్ కార్యాలయంలో మై ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు, బొరగం మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమి విజయం సాధించే దిశగా నాయకులు, కార్యకర్తలు పాటుపడాలన్నారు. నూతన ఓటర్లను చైతన్య పరిచి మొదటి ఓటు చంద్రబాబుకి వేసేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు పారేపల్లి రామారావు, మొగపర్తి సొంబాబు, గన్నిన సురేంద్రనాథ్, చౌదరి నాయుడు, రామకృష్ణారావు గౌడ్, ములిశెట్టి నాగేశ్వరరావు, సుంకవల్లి సాయికృష్ణ, పారేపల్లి నరేష్, ఉండవల్లి సోమసుందర్, బి.రాజు తదితరులు పాల్గొన్నారు. (Story: చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి)

See Also

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!