ఐడీపీ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఫెయిర్
హైదరాబాద్:
అంతర్జాతీయ విద్యా సేవల్లో అగ్రగామిగా ఉన్న ఐడీపీ ఎడ్యుకేషన్, విదేశాల్లో చదవాలనే ఔత్సాహికులకు సహాయం చేయడానికి తమ అతిపెద్ద ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను హైదరాబాద్‌లో నిర్వహించబోతుంది. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఆగస్టు 5, 2023న పార్క్ హయత్‌లో ఉదయం 10.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా, కెనడా నుండి దాదాపు 50 ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు, సంస్థలు పాల్గొంటాయి. ఐడీపీ ఎడ్యుకేషన్ సెప్టెంబరు 10, 2023న ఐటీసీ కోహెనూర్‌లో ఉదయం 10:30 నుండి 4:30 వరకు అదనపు ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను కూడా నిర్వహించనుంది. యుకె, యుఎస్‌ఏ నుండి ప్రతిష్టాత్మక సంస్థల నుండి ప్రతినిధులను కలిసే అవకాశాన్ని విద్యార్థులకు అందిస్తుందని ఐడిపి ఎడ్యుకేషన్-దక్షిణాసియా, మారిషస్ రీజినల్ డైరెక్టర్ పీయూష్ కుమార్ అన్నారు. (Story : ఐడీపీ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఫెయిర్)
See Also
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106