Home వార్తలు థిన్‌కిచెన్‌ డ్రీమ్‌ఫార్మ్‌ ప్రారంభం

థిన్‌కిచెన్‌ డ్రీమ్‌ఫార్మ్‌ ప్రారంభం

0
strengthens e-commerce portfolio with the launch of Dreamfarm
strengthens e-commerce portfolio with the launch of Dreamfarm

థిన్‌కిచెన్‌ డ్రీమ్‌ఫార్మ్‌ ప్రారంభం

ముంబయి:

గ్లోబల్‌, ప్రీమియం కిచెన్‌, హోమ్‌వేర్‌ బ్రాండ్‌లను అందించే భారతదేశపు ప్రముఖ ఓమ్నిఛానల్‌ రిటైలర్‌ థిన్‌కిచెన్‌ శనివారం తమ  ప్రిపరేషన్‌, కుకింగ్‌, సర్వింగ్‌ యాక్సెసరీస్‌ పోర్ట్‌ఫోలియోకు డ్రీమ్‌ఫార్మ్‌తో అద్భుతమైన జోడిరపును చేసినట్లు ప్రకటించింది. 2003లో స్థాపించబడిన డ్రీమ్‌ఫార్మ్‌ అనేది అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియన్‌ ఉత్పత్తి డిజైన్‌ కంపెనీ. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమమైన, అత్యంత సృజనాత్మక వంటసామాను, గృహోపకరణాలను తయారు చేస్తుంది.  డ్రీమ్‌ఫార్మ్‌ మనం వంట చేసే విధానాన్ని మార్చడానికి తీర్చిదిద్దబడిన చమత్కారమైన గాడ్జెట్‌. డ్రీమ్‌ఫార్మ్‌ 8 రెడ్‌ డాట్‌ డిజైన్‌ అవార్డ్‌, గుడ్‌ డిజైన్‌ అవార్డు, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ అవార్డ్స్‌తో సహా 34 ప్రముఖ అంతర్జాతీయ డిజైన్‌ అవార్డులను గెలుచుకుంది.  అవార్డ్‌ విన్నింగ్‌ డిజైన్‌  అనేది యాదృచ్ఛికంగా  జరిగేది కాదని  డ్రీమ్‌ఫార్మ్‌ నమ్ముతుంది. (Story : థిన్‌కిచెన్‌ డ్రీమ్‌ఫార్మ్‌ ప్రారంభం)

See Also

Bro Success Celebrations

హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్‌!

క‌న్నీళ్లు ఆర‌క‌ముందే… మ‌ళ్లీ వ‌ర‌ద‌!

హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!

షూటింగ్‌లో ఉప‌వాసం చేసిన ప‌వ‌ర్‌స్టార్‌!

మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వ‌చ్చేసింది!

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version