వెస్టీజ్ నుంచి డ్యామేజ్ ప్రొటెక్షన్ లీవ్ ఆన్ హెయిర్ సీరం
న్యూదిల్లీ: భారతదేశంలోని ప్రముఖ హోమ్`గ్రోన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ కంపెనీ. అష్యూర్ డ్యామేజ్ ప్రొటెక్షన్ లీవ్`ఆన్ హెయిర్ సీరమ్, అష్యూర్ ఇంటెన్సివ్ కేర్ రిన్స్ ఆఫ్ కండీషనర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ రెండు ఉత్పత్తుల జోడిరపుతో, వెస్టీజ్ ఇప్పుడు తన అష్యూర్ బ్రాండ్ క్రింద పూర్తి ప్రొఫెషనల్ హెయిర్ కేర్ నియమావళిని అందిస్తుంది. ఆరోగ్యకరమైన, మెరిసే, డ్యామేజ్‌లేని జుట్టును నిర్వహించడం అనేది ఆత్మవిశ్వాసానికి కీలకం, అయితే కాలుష్యం, హారÊ్టవాటర్, కెమికల్, హీట్ ట్రీట్‌మెంట్లు మొదలైన వాటికి గురికావడం వల్ల జుట్టుకు తీవ్రనష్టం వాటిల్లుతుంది. ఇది జుట్టు రాలడం, చిట్లిపోవడం, చివర్లు చీలిపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. (Story: వెస్టీజ్ నుంచి డ్యామేజ్ ప్రొటెక్షన్ లీవ్ ఆన్ హెయిర్ సీరం)
See Also
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106