49% పెరుగుతున్న కండ్లకలక కేసులు: మెడిబడ్డీ డేటా
ముంబయి: దేశంలో గత కొన్ని వారాలుగా భారీ వర్షాలు, వరదలు సంభవించడంతో, భారతదేశంలోని అతిపెద్ద డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫారమ్ మెడిబడ్డీ, కండ్లకలక, కంటి ఫ్లూ సంబంధిత కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు నివేదించింది. సంస్థ డాటా ప్రకారం, వివిధ కంటి సంబంధిత సమస్యల కోసం వైద్య సలహాలను కోరుకునే రోగుల సంఖ్య పెరుగుతుంది. కండ్లకలక, కళ్ళు ఎర్ర బడి నీరు కారటం , నిద్ర లేచిన వెంటనే కళ్ళు అంటుకునే ఉండటం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌పై గత సంవత్సరం 1% నేత్ర వైద్యుల సంప్రదింపులు ఉంటే ఇప్పుడు అది 2.6%కి పెరిగింది, ఇది గణనీయమైన 137% పెరుగుదలను సూచిస్తుంది. వయసు వారీగా చూస్తే 49% పెరుగుదలతో 25, 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులలో కండ్లకలక అధికంగా కనిపిస్తుందని మెడిబడ్డీ మెడికల్ ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ గౌరీ కులకర్ణి అన్నారు. (Story: 49% పెరుగుతున్న కండ్లకలక కేసులు: మెడిబడ్డీ డేటా)
See Also
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106