Homeవార్తలురంజిత్‌ ప్రతాప్‌ ‘యాజ్‌ ది వీల్‌ టర్న్స్‌’ ఆవిష్కరణ

రంజిత్‌ ప్రతాప్‌ ‘యాజ్‌ ది వీల్‌ టర్న్స్‌’ ఆవిష్కరణ

రంజిత్‌ ప్రతాప్‌ ‘యాజ్‌ ది వీల్‌ టర్న్స్‌’ ఆవిష్కరణ

చెన్నై: రాయల కార్పొరేన్స్‌ వజ్రోత్సవాల సందర్భంగా, వ్యాపార ప్రపంచంలో సాగించిన విశేష ప్రయాణ అనుభవాలని లోతైనదృష్టితో ఆకట్టుకునేలా రాసిన పుస్తకాన్ని రాయల కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రంజిత్‌ ప్రతాప్‌ ఆవిష్కరించారు. ‘యాజ్‌ ది వీల్‌ టర్న్స్‌’ పేరిట వెలువరించిన ఈ పుస్తకం రంజిత్‌ ప్రతాప్‌ వ్యక్తిగత అనుభవాలు, కష్టాలు, విజయాల గురించి చదువరులకు ప్రేరణ ఇచ్చేలా ఆసక్తికర కథనంగా సాగుతుంది. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాయల కార్పొరేషన్‌కు చెందిన అధికారులు, స్నేహితులు, పదవీ విరమణ చేసిన అధికారుల సమక్షంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. (Story: రంజిత్‌ ప్రతాప్‌ ‘యాజ్‌ ది వీల్‌ టర్న్స్‌’ ఆవిష్కరణ)

News on YouTube

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments