‘బాడీకేర్ కిడ్స్’ నయా సమ్మర్ కలెక్షన్ ఆవిష్కరణ
విజయవాడ: పిల్లల కోసం బాడీకేర్ కిడ్స్ నయా సమ్మర్ కలెక్షన్ ఆవిష్కరించినట్లు బాడీకేర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ డైరెక్టర్ మిథున్ గుప్తా తెలిపారు. ఈ ఎండల్లో పిల్లలకు ఆహ్లాదకరమైన వార్డ్‌రోబ్‌ను అందిస్తుందన్నారు. మునుపటి సేకరణల నుంచి కాకుండా బాడీకేర్ కిడ్స్ కొత్త వేసవి సేకరణ మరింత విస్తృతమైన రంగులు, జోడిరచిన క్యారెక్టర్ ప్రింట్లు, తాజా డిజైన్‌లను అందిస్తుందని పేర్కొన్నారు. ఇది 450 కంటే ఎక్కువ పంపిణీదారుల వద్ద, 19 వేల కంటే ఎక్కువ రిటైల్ స్టోర్‌లలో..భారతదేశం అంతటా 20పైగా ప్రత్యేకబ్రాండ్ అవుట్‌లెట్‌లలో (ఈబీవో) అందుబాటులో ఉన్నాయన్నారు. పెప్పాపిగ్, బేబీషార్క్, డిస్నీ, హలోకిట్టి, కార్టూన్ నెట్‌వర్క్, మార్వెల్ నుంచి ప్రియమైన పాత్రలను కలిగి ఉన్న క్యారెక్టర్ ప్రింట్‌లతో సహా వివిధ ప్రింట్‌లతో కూడిన రంగురంగుల టీ-షర్టులు ఉన్నాయన్నారు. బాడీకేర్ కిడ్ డెనిమ్స్, స్పోర్ట్స్‌వేర్ అనే రెండు రకాల్లో ట్రెండీ డిజైన్లు అందుబాటులో వుంటాయన్నారు. (Story: ‘బాడీకేర్ కిడ్స్’ నయా సమ్మర్ కలెక్షన్ ఆవిష్కరణ)
News on YouTube.. Click Below
https://www.youtube.com/channel/UCsjpeRZt0D66yxGb6aN5liQ