UA-35385725-1 UA-35385725-1

గాండ్ల వీధి యువసేన సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

గాండ్ల వీధి యువసేన సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని గాండ్ల వీధి యువసేన కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గాండ్ల వీధిలో క్రమం తప్పకుండా 33 సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నరేష్ మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా దాతలు సహాయ సహకారాలతో వినాయక చవితి వేడుకలనుఘనంగా నిర్వహిస్తున్నామని. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా 33 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని బుధవారం నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాండ్ల వీధికి చెందిన యువసేన సభ్యులు పాల్గొన్నారు. (Story : గాండ్ల వీధి యువసేన సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1