UA-35385725-1 UA-35385725-1

లాంగ్‌ వీకెండ్‌కు రెడ్‌ బస్‌ భారీ ఆఫర్లు

లాంగ్‌ వీకెండ్‌కు రెడ్‌ బస్‌ భారీ ఆఫర్లు

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: స్వాతంత్ర దినోత్సవం వేళ ఆగస్ట్‌ 17 నుంచి 19 వరకు వరుస సెలవులు రావడంతో ప్రయాణికులు టూర్లకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది రెడ్‌ బస్‌. గత వారంతో పోలిస్తే ఈ వారంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 29 శాతం అత్యధికంగా సీట్లు బుక్‌ అవుతున్నట్లు తెలిపింది రెడ్‌ బస్‌. దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆర్టీసీ సర్వీసులు, అలాగే బస్‌ ఆపరేటర్లు కూడా దాదాపు 8000 వేలకు సర్వీసుల్ని సిద్ధంగా ఉంచుతున్నారు. ప్రయాణికుల రద్దీ మరియు వారి ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెడ్‌ బస్‌ కూడా అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తుంది. ప్రయాణికుల కోసం అత్యధిక సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం బిగ్‌బ్రేక్‌ అనే కూపన్‌ కోడ్‌ని సరికొత్త వినియోగదారులకు సిద్ధం చేసింది. దీనిద్వారా మొదటిసారి రెడ్‌ బస్‌ లో టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నవారు 24 శాతం డిస్కౌంట్‌తో రూ.500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇప్పటికే రెడ్‌ బస్‌ని ఉపయోగిస్తున్న వినియోగదారులు బస్‌300 కూపన్‌ కోడ్‌ ఉపయోగించి ఆఫర్లను పొందవచ్చు. (Story : లాంగ్‌ వీకెండ్‌కు రెడ్‌ బస్‌ భారీ ఆఫర్లు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1