Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆర్టీసీ ఉద్యోగులతో డి ఎం సమావేశం

ఆర్టీసీ ఉద్యోగులతో డి ఎం సమావేశం

ఆర్టీసీ ఉద్యోగులతో డి ఎం సమావేశం

న్యూస్ తెలుగు/వినుకొండ : ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయంలో బుధవారం డిపో మేనేజర్ జే.నాగేశ్వరావు అధ్యక్షతన ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ. ఉద్యోగులంతా సమన్వయంతో పనిచేయాలని, సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తేవాలని, అలాగే కిందిస్థాయి ఉద్యోగులతో, కార్మికులతో, సహనంతో, సమన్వయంతో ముందుకు సాగాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్టిఐ జి.ధనలక్ష్మి, ఎస్ టి ఐ లు, ఉద్యోగులు పాల్గొన్నారు.(Story : ఆర్టీసీ ఉద్యోగులతో డి ఎం సమావేశం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!