విజయసాయిరెడ్డికి సిరి సహస్ర అభినందనలు
విజయనగరం (న్యూస్ తెలుగు) : రాజ్యసభ ఎంపీ, వైసీపీ నేత విజయసాయి రెడ్డిని చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) ఆదివారంనాడు మర్యాదపూర్వకంగా కలిసారు. విజయసాయిరెడ్డి సంసద్ రత్న అవార్డు పొందిన సందర్భంగా సిరి సహస్ర ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఇటువంటి అవార్డులను మరిన్ని పొందాలని ఆమె ఆకాంక్షించారు. వైసీపీలోనూ, రాజకీయంగా ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరు కోవాలని మనసారా కోరుతున్నట్లు సిరి తెలిపారు. పెద్దనాన్న విజయసాయిరెడ్డిని కలిసి అభినందనలు తెలియజేసినట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. (Story: విజయసాయిరెడ్డికి సిరి సహస్ర అభినందనలు)
See Also:
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!