తన్నీరు సత్యనారాయణ రావు కి నివాళి
న్యూస్‌తెలుగు/వనపర్తి : మాజీ మంత్రివర్యులు టి.హరీష్ రావు గారి తండ్రి గారైన సత్యనారాయణ రావు గారి దశదిన కర్మ జరిగింది. మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై సత్యనారాయణ రావు గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించిన అనంతరం తన్నీరు హరీష్ రావు గారి కుటుంబసభ్యులను పరామర్శించారు. నిరంజన్ రెడ్డి వెంట నాగం.తిరుపతిరెడ్డి,లక్ష్మారెడ్డి ఉన్నారు. (Story:తన్నీరు సత్యనారాయణ రావు కి నివాళి)

