Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వనంగుడి లో చండీ హోమం

వనంగుడి లో చండీ హోమం

వనంగుడి లో చండీ హోమం

న్యూస్‌తెలుగు/ విజయనగరం:  పట్టణంలోని రైల్వేస్టేషన్ దరి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం లో (వనంగుడి)లో‌మంగళవారం అమ్మవారి మూలా తిరునక్షత్రం పురస్కరించుకొని దేవస్థానం ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం చండీ హోమం, పూర్ణాహుతి నిర్వహించారు . ఇఓ.కె.శిరీష పర్యవేక్షణలో సూపరింటెండెంట్ వై.వి.రమణి, సిబ్బంది పాల్గొన్నారు రుత్విక్కులు ముందు గా గణపతి పూజ,పుణ్యాహవచనం,కలశారాధన , చండీ హోమం చేసారు.భక్తులు కుటుంబ సమేతంగా ఈకార్యక్రమానికి విచ్చేసారు.చదురుగుడిలో అమ్మవారి కి ప్రత్యేక అలంకరణలు చేసారు.భక్తులు అధికసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.(Story:వనంగుడి లో చండీ హోమం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!