Homeవార్తలుతెలంగాణబులియన్ మర్చంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన మాజీ మంత్రి

బులియన్ మర్చంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన మాజీ మంత్రి

బులియన్ మర్చంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన మాజీ మంత్రి

న్యూస్ తెలుగు/వనపర్తి : పట్టణ బులియన్ మర్చంట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు బంగారు.అనిల్ కుమార్,ప్రధాన కార్యదర్శి వేణు ఆచారి,కోశాధికారి ఆవుల.శ్రీనివాసులు,గౌరవ సలహాదారులు భాస్కరాచారీ, శ్యాంసుందర్ ఆచారి గార్లను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమములో వాకిటి.శ్రీధర్, నందిమల్ల.అశోక్,కె.మాణిక్యం,గన్నోజు.మోహన్,రవిప్రకాష్ రెడ్డి,ఉంగ్లం. తిరుమల్,కంచ.రవి,మాధవ్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి,సునీల్ వాల్మీకి,సాయి ప్రసాద్ యాదవ్, ఎ.కె.పాషా,మునికుమార్, బొడ్డుపల్లి.సతీష్,తోట.శ్రీను తదితరులు ఉన్నారు.(Story : బులియన్ మర్చంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన మాజీ మంత్రి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!