నూతన గృహప్రవేశానికి హాజరైన రావుల,ఆలా, కసిరెడ్డి
న్యూస్తెలుగు/వనపర్తి : సైదాబాద్ లో కొత్తకోట మాజీ ఎంపీపీ శ్రీమతి గుంత మౌనిక మల్లేష్ గార్ల నూతన గృహప్రవేశానికి హాజరైన మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ శాసనమండలి సభ్యులు శ్రీకసిరెడ్డి నారాయణరెడ్డి కొత్తకోట మాజీ జెడ్పిటిసి సభ్యులు పి.విశ్వేశ్వర్ హాజరై గుంత మౌనిక మల్లేష్ దంపతులకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపారు, వారితోపాటు కానాయపల్లి గ్రామం మాజీ సర్పంచ్ పోతులపల్లి యాదయ్య సాగర్ , కొత్తకోట బాలయ్య నాయుడు తదితరులు ఉన్నారు. (Story:నూతన గృహప్రవేశానికి హాజరైన రావుల,ఆలా, కసిరెడ్డి)

